తల్లాడ: ముత్తారెడ్డికి కాంగ్రెస్ నేతలు నివాళి

63చూసినవారు
తల్లాడ: ముత్తారెడ్డికి కాంగ్రెస్ నేతలు నివాళి
తల్లాడ మండలం ముద్దునూరు గ్రామ పంచాయతీ రంగాపురం గ్రామంలో గురువారం యరమల రామ ముత్తారెడ్డి దశ దిన కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయచేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, జక్కంపూడి కిషోర్, సీతారాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్