తల్లాడ మండలం బలంపేట గ్రామానికి చెందిన పడాల రత్తయ్య సతీమణి అంజలి ఇటీవల సర్జరీ చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ బుధవారం బాలపేట కాంగ్రెస్ నాయకులు రత్తయ్య నివాసానికి చేరుకొని అంజలి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.