కేంద్ర మంత్రులను కలిసిన తాండ్ర

72చూసినవారు
కేంద్ర మంత్రులను కలిసిన తాండ్ర
ఇటీవల కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను ఖమ్మం పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జి తాండ్ర వినోద్ రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలాగే, జిల్లాలోని పలు సమస్యలను వారికి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్