ఆ సమావేశానికి ఉపాధ్యాయులు హాజరవ్వాలి

69చూసినవారు
ఆ సమావేశానికి ఉపాధ్యాయులు హాజరవ్వాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిర్వహించే సమావేశాలకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరవ్వాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి విద్యాశాఖపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పీటీఎంల నిర్వహణకు షెడ్యూల్, అజెండా అంశాలు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఏదైనా సబ్జెక్టుల్లో వెనుకబడి ఉంటే తల్లిదండ్రులకు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్