టీజిఎస్ ఆర్టీసీ ఖమ్మం వైద్య అధికారి బదిలీ

66చూసినవారు
టీజిఎస్ ఆర్టీసీ ఖమ్మం వైద్య అధికారి బదిలీ
ఖమ్మం రీజియన్ టీజిఎస్ ఆర్టీసీ వైద్యాధికారి డాక్టర్ గిరి సింహారావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తున్న ఆయన మహబూబ్ నగర్ కు వెళ్లారు. ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు.

సంబంధిత పోస్ట్