దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండొద్దు

75చూసినవారు
దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండొద్దు
హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం వైదొలగాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం నగరంలో ర్యాలీ నిర్వహించారు. పీఠాధిపతులు, స్వామీజీలు, ఆధ్యాత్మిక, సామాజికవేత్తలతో ఆర్మిక పరిషత్తులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అన్యక్రాంతమైన దేవాలయాల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, దేవాలయాల స్థిర, చర ఆస్తులను పరిరక్షించాలని వీహెచ్పీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్