ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానివారు ఆందోళన చెందొద్దు: ఖమ్మం కలెక్టర్

24చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానివారు ఆందోళన చెందొద్దు: ఖమ్మం కలెక్టర్
మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు రాని వాళ్ళు ఆందోళన చెందొదని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం అన్నారు. నిరుపేదలైన అర్హులకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తుందని అన్నారు. ఇంటి నిర్మాణానికి ఉచితముగా ఇసుకను అందిస్తుందని అన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.

సంబంధిత పోస్ట్