విద్యార్థుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి: కలెక్టర్

70చూసినవారు
విద్యార్థుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి: కలెక్టర్
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు. రఘునాథపాలెం మండలం వీ. వీ. పాలెం జెడ్పీహెచ్ఎస్ లో శనివారం జరిగిన పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన బోధన చేస్తూ మంచి భవిష్యత్ అందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరాయంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్