తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ హైస్కూల్ లో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీలో గెలుపొందిన మహిళలకు పొంగిలేటి సతీమణి మాధురి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.