ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

66చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19, 300 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7, 350 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి మాత్రం రూ. 75 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్