ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో నేటి ధరలు

55చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో గురువారం పత్తి, మిర్చి ధరలు క్రింద విధంగా ఉన్నాయి. ఏసి మిర్చి ధర రూ. 16,400 ధర పలకగా. పత్తి రేటు రూ. 7,150 గా జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. అలాగే, క్వింటా కొత్త మిర్చి ధర రూ. 12,511 జెండాపాట పలికింది. కాగా నిన్నటి కంటే ఈ రోజు ఏసీ మిర్చి ధర రూ. 100 పెరగగా, కొత్త మిర్చి, పత్తి ధరలు రూ. 100 చొప్పున తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్