రాజధాని చార్జీతో లహరిలో ప్రయాణం

72చూసినవారు
రాజధాని చార్జీతో లహరిలో ప్రయాణం
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలందించేందుకు లహరి పేరుతో ఏసీ, నాన్ ఏసీ బస్సులను తీసుకురాగా మంచి ఆదరణ లభిస్తోందని ఖమ్మం ఆర్ఎం సీహెచ్. వెంకన్న తెలిపారు. ఈ నేపథ్యాన లహరి ఏసీ, నాన్ ఏసీ బస్సుల చార్జీలు ఇక నుండి రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులతో సమానంగా ఉండనున్నాయని వెల్లడించారు. ఖమ్మం డిపో నుండి బెంగుళూరుకు, సత్తుపల్లి, మణుగూరు డిపోల నుండి బీహెచ్ఎల్ కు లహరి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్