మోతిలాల్, అశ్విని చిత్రపటాలకు నివాళి

85చూసినవారు
మోతిలాల్, అశ్విని చిత్రపటాలకు నివాళి
ఆకేరు నది ప్రవాహంలో కొట్టుకపోయి మృతి చెందిన మోతిలాల్, యువ శాస్త్రవేత్త అశ్వినిల చిత్రపటానికి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద రావు గురువారం వారి గంగారం తండాలోనే వారి స్వగృహంలో చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటన జరగడం బాధాకరంగా భావిస్తూ ప్రభుత్వం మీ కుటుంబానికి అన్నివేళలా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్