

50 ఏళ్ల పగ.. ఇప్పుడు తీర్చుకున్నాడు (వీడియో)
50 ఏళ్ల కింద 4వ తరగతిలో ఆ ఇద్దరు స్నేహితులు కొట్టుకున్నారు. ఇప్పుడు వారికి 62 ఏళ్లున్నాయి. సాధారణంగా చిన్నప్పుడు కొట్టుకున్నా, తిట్టుకున్నా ఈ వయస్సులో కలిశాక దానిని సరదాగా తీసుకొని కలిసి పోతారు. కానీ ఆ స్నేహితుడు అలా కాదు. 50 ఏళ్ల కిందటి పగకు ప్రతీకారంగా ఇప్పుడు అతని స్నేహితుని పై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి విషయాలను వీడియోలో తెలుసుకుందాం.