ఖమ్మం మున్నేరు పాత వంతెనపై నుండి ద్విచక్ర వాహనాలకు అనుమతి

1చూసినవారు
ఖమ్మం నగరంలోని కాల్వఓడ్డు మున్నేరు పాత వంతెన పై నుండి ద్విచక్ర వాహనాలకు మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నామని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ బెల్లం సత్యనారాయణ శనివారం తెలిపారు. వంతెన కింద చాప్టా రోడ్డు పై జరుగుతున్న మరమ్మతుల అనంతరం తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. అప్పటి వరకు ఇతర వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్