ఖమ్మంకు రానున్న కేంద్ర మంత్రులు

53చూసినవారు
ఖమ్మంకు రానున్న కేంద్ర మంత్రులు
ఖమ్మంతో పాటు పాలేరు నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే నిర్వహిస్తారని బీజేపీ నేతలు తెలిపారు. శుక్రవారం (రేపు) కేంద్రమంత్రి శివరాజ్ సింగ్, బండి సంజయ్, అటు ఈనెల 9న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించి మున్నేరు, ఆకేరు వరదలపై అధికారులతో సమీక్షిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ శ్రేణులు, ప్రజలు, అధికారులు గమనించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్