ఆర్యవైశ్యుల ఐక్యత, సంక్షేమమే ధ్యేయం

75చూసినవారు
ఆర్యవైశ్యుల ఐక్యత, సంక్షేమమే ధ్యేయం
ఆర్యవైశ్యుల ఐక్యత, సంక్షేమమే ధ్యేయంగా పనిచేయనున్నట్లు మాజీ కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం నగర మాజీ అధ్యక్షుడు పెనుగొండ ఉపేందర్ తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మాట్లాడుతూ. సంఘం నగర అధ్యక్షుడిగా 2015 నుండి 2017 వరకు పనిచేసిన తాను అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. ఈమేరకు ఆదివారం జరిగే సంఘం ఎన్నికల్లో మరోమారు తనను అధ్యక్షుడిగా గెలిపించాలని ఆర్యవైశ్యులను కోరారు.

సంబంధిత పోస్ట్