78వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఖమ్మంకార్పొరేషన్ 53వడివిజన్లో ఖమ్మం జిల్లా బిజెపి అధికార ప్రతినిధి వెంకటనారాయణయాదవ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ధనియాకుల శ్రీలత ఆధ్వర్యంలో గురువారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలలో విదేశాలలో, భారతీయులు జెండా ఎగురవేత వేడుకల్లో పాల్గొంటారు. దేశభక్తి గీతాలు పాడతారు, స్వీట్లు పంచుకుంటారు.