వైరా: రెండు రోజులు సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు

9చూసినవారు
వైరా: రెండు రోజులు సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు
సింగరేణి మండలం గాంధీనగర్ లో శనివారం జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ రాజకీయ శిక్షణ తరగతులలో జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే. నరేంద్ర వ్యవహరించారు. మతం, మతోన్మాదం పార్టీ కార్యక్రమం, విశిష్టత గురించి జిల్లా నాయకులు రమేష్, సత్యనారాయణ వివరించారు. 2 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం నాయకులు రామారావు, శ్రీను, బన్సీ, మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్