పుచ్చకాయల వెంకయ్య మృతి తీరని లోటు

53చూసినవారు
పుచ్చకాయల వెంకయ్య మృతి తీరని లోటు
కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన పుచ్చకాయల వెంకయ్య దశదిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీలు రామ్ రెడ్డి జగన్నాథరెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య, మాజీ వార్డ్ మెంబర్ నల్లమోతు వెంకట నరసయ్య బుధవారం పాల్గొని వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకయ్య మృతి తీరని లోటని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్