వేంసూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే

63చూసినవారు
వేంసూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే
వేంసూర్ మండలం మేజర్ పoచాయతీ రైతు వేదిక నందు 54 మంది లబ్ధిదారులకు రూ 19, 39, 000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద్ రాగమయి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్