వేంసూర్: రూ 9,10,044 కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

56చూసినవారు
వేంసూర్: రూ 9,10,044 కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
వేంసూర్ మండల పరిధిలోని 9 మంది బీసీ లబ్ధిదారులకు మంజూరైన రూ 9, 10, 044 కళ్యాణ లక్ష్మీ చెక్కులను బుధవారం స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్