గత వారం నుండి ఖిల్లా వాసులకు నీళ్ల సరఫరా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు ఉన్నవాళ్లు నీళ్లు కొనుక్కోగలుగుతున్నారు డబ్బు లేని పేదవాళ్లు నీళ్లు కోసం నాన్న పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఖిల్లా ప్రజలకు నీళ్ల సౌకర్యాన్ని కల్పించగలరని స్థానిక ప్రజలు కోరుతున్నారు.