ఎవరికో ఒకరికే రైతు భరోసా ఇస్తాం: మంత్రి

84చూసినవారు
రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పంట వేసిన రైతుకు మాత్రమే రైతుభరోసా ఇస్తామన్నారు. దానిని అమలు చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు. భూమి యజమాని లేదా కౌలురైతు ఎవరికో ఒకరికే రైతు భరోసా ఇస్తామని మంత్రి చెప్పారు. పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలో భూ యజమాని, కౌలురైతు మాట్లాడుకోవాలన్నారు. ఈ విషయం తేల్చేందుకే కొంత ఆలస్యం జరగుతోందన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్