రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతాం: డిప్యూటీ సీఎం

62చూసినవారు
రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతాం: డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన రైతు భరోసాపై జిల్లా స్థాయి విసృత సమావేశంలో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతుభరోసా ఇస్తామని, రైతుల అభిప్రాయాల సేకరణ తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్