యువత బీజేపీలో చేరండి: పొంగులేటి

55చూసినవారు
యువత బీజేపీలో చేరండి: పొంగులేటి
వికసిత్ భారత్ అనే పిలుపుతో ముందుకు వెళ్తున్నట్లు బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత బీజేపీలో చేరండి.. ప్రపంచ శక్తిగా బీజేపీ అవతరించేలా చేయాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్