డివైడర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం

51చూసినవారు
డివైడర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం
కొత్తగూడెం జిల్లా ఇందిర కాలనీ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి గ్రామానికి చెందిన శశికాంత్ రెడ్డి(17) బైక్‌పై పాల్వంచ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్