భద్రాద్రి: స్కౌట్ మాస్టార్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

193చూసినవారు
భద్రాద్రి: స్కౌట్ మాస్టార్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన స్కౌట్ మాస్టార్లు ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్కౌట్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గద్దల రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు అర్హులని, పాల్వంచ మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న మహిళాశక్తి హోటల్లో దరఖాస్తులు అందజేయాలని వివరించారు.

సంబంధిత పోస్ట్