కొత్తగూడెం: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పదు

69చూసినవారు
కొత్తగూడెం: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పదు
కొత్తగూడెం: అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన కొత్తగూడెం జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం చుంచుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వేటు తప్పదని అన్నారు.

సంబంధిత పోస్ట్