లక్ష్మీదేవిపల్లి: గాలిపటం ఎగరవేస్తూ బాలుడికి విద్యుత్ షాక్

50చూసినవారు
లక్ష్మీదేవిపల్లి: గాలిపటం ఎగరవేస్తూ బాలుడికి విద్యుత్ షాక్
గాలిపటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న విద్యుత్ తీగెలకు తగిలి బాలుడికి గాయాలైన ఘటన శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో చోటుచేసుకుంది. హేమచంద్రాపురకి చెందిన వంశీ అనే బాలుడు గాలిపటం ఎగురవేస్తుండగా గాలిపటం వైరు విద్యుత్ తీగెలకు తగలడంతో విద్యుత్ షాక్కు గురైయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్