రేగులగండి: పిడుగుపడి వ్యక్తి మృతి

69చూసినవారు
రేగులగండి: పిడుగుపడి వ్యక్తి మృతి
పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రేగులగండి ప్రాంతంలో జరిగింది. రేగులగండి గ్రామానికి చెందిన జగన్ తన పొలం పని చేసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో జగన్ పై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్