పాఠశాలలోకి వచ్చిన రక్తపింజర పాము

68చూసినవారు
పాఠశాలలోకి వచ్చిన రక్తపింజర పాము
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోకి బుధవారం సాయంత్రం రక్త పింజర పాము రావడంతో ఒకసారిగా విద్యార్థులు భయపడ్డారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామంలోని యువకులు ఆ ప్రదేశానికి వచ్చి ఆ పామును చంపివేయడంతో ఒకసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్