భారీ వర్షంతో నేలకొరిగిన వృక్షం

72చూసినవారు
భారీ వర్షంతో  నేలకొరిగిన వృక్షం
మధిర - విజయవాడ ప్రధాన రహదారిపై వృక్షం రహదారిపై పడింది. ప్రయాణికులకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని ఆర్ అండ్ బి సిబ్బంది గమనించి రహదారి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని స్థానికులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్