మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు

60చూసినవారు
మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్, ముదిగొండ, చింతకాని మండలాల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణకు సంబంధించిన ముఖ్య అంశాలను గురించి ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్