మధిర: అక్రమ మట్టి రవాణా పై అధికారులు స్పందించాలి: బిఆర్ఎస్

83చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని వంగవీడు గ్రామంలో ఎన్ఎస్పి కాలువ పేరుతో అక్రమంగా మట్టి రవాణా వారిని శుక్రవారం మండల బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ తక్షణమే సంబంధిత అధికారులు అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you