మధిరలో ట్రాఫిక్ సమస్యలపై అధికారులు స్పందించాలి

79చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతూ ఉండటంతో కిలోమీటర్ల మేర ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతున్నాయని కావున సత్వరమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్