మధిర మండల పరిధిలోని మాటూరు పేట గ్రామ పీహెచ్సీ వైద్యాధికారులు వీరబాబు ఆదేశాల మేరకు మంగళవారం మండల హెల్త్ సూపర్వైజర్ భాస్కరరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలోని విద్యార్థులకు వైద్య చికిత్సలో నిర్వహించి వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.