ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని పి. వి. ఆర్ కళ్యాణమండపం నందు ఆదివారం నిర్వహిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మధిర మండలంలోని పలు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.