మధిరలో సమావేశమైన బిజెపి జిల్లా నాయకులు

76చూసినవారు
మధిరలో సమావేశమైన బిజెపి జిల్లా నాయకులు
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో మంగళవారం మండల భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖమ్మం పార్లమెంటు ఇంచార్జ్ తాండ్ర వినోద రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన బిజెపి పోరాడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్