బోనకల్: పేదల పక్షాన పోరాడేది సీపీఐ

65చూసినవారు
బోనకల్: పేదల పక్షాన పోరాడేది సీపీఐ
గత వందేళ్లుగా నిరంతరం పేదల హక్కుల సాధనకై పోరాడేది సీపీఐ పార్టీయేనని సీపీఐ జాతీయసమితి సభ్యుడు భాగం హేమంతరావు అన్నారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అమరుల స్మారక స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం బోనకల్ మండల నూతన కమిటీని ఎన్నుకోగా.. మండల కార్యదర్శిగా కలకోట గ్రామానికి చెందిన యంగల ఆనందరావు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్