ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని తొండల గోపవరం గ్రామంలో గత కొన్ని రోజులుగా మంచినీటి సమస్యలు ఏర్పడడంతో స్థానిక గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అద్దంకి రవి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ద్వారా ప్రత్యేక పైప్ లైన్ ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.