సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

50చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు మధుర శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు మంజూరైన సీఎం సహాయ నిది చెక్కులను బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్