సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

50చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల అర్హులైన లబ్ధిదారులకు మధిర శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫారుసు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం మండల కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you