కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలి: నాయిని

64చూసినవారు
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలి: నాయిని
మధిర పట్టణంలో రెడ్డి గార్డెన్స్ నందు శుక్రవారం మధిర కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ ఎన్నికల సన్నాహక సమావేశం మధిర పట్టణ అధ్యక్షుడు రమణ గుప్తా అధ్యక్షతన నిర్వహించటం జరిగింది. ఈ సమావేశానికి హనుమకొండ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. మధిరలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్