మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం నుండి మధిర మండలంలో ఇసుక పంపిణీకి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు మధిర మండల తహసిల్దార్ రాంబాబు, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ భార్గవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ఇసుక రిచ్ లను పరిశీలించారు.