రైల్వే అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు

84చూసినవారు
మధిర పట్టణంలో తాత్కాలిక మార్గం చూపకుండా రైల్వే అధికారులు ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేట్ మార్గాన్ని మూసి వేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పట్టణ సిపిఐ సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం మధిర రైల్వే ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తక్షణమే రైల్వే అధికారులు పట్టణ ప్రజలకు తాత్కాలిక మార్గం ఏర్పాటు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్