డిసిఓ సేవలు మరువలేనివి: డిసిసిబి చైర్మన్

59చూసినవారు
డిసిఓ సేవలు మరువలేనివి: డిసిసిబి చైర్మన్
ఖమ్మం డిసిఒ (జిల్లా సహకార అధికారి)గా పనిచేస్తున్న వంకాయలపాటి మురళీధర్ రావు బుధవారం ముందస్తు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా మధిర మండలానికి చెందిన డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఖమ్మం డిసిసిబి కార్యాలయంలో బుధవారం ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ. డి. సి. ఓ గా మురళీధర్ రావు సేవలు మరువలేనివి అభినందించారు.

సంబంధిత పోస్ట్