మధిర: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి

71చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో ముమ్మరంగా పర్యటించారు. ముందుగా వంగవీడు గ్రామం నుండి నక్కలగరువు గ్రామం వరకు 5 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మితం కానున్న నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్