ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన డిప్యూటీ సీఎం సతీమణి

69చూసినవారు
ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన డిప్యూటీ సీఎం సతీమణి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గురువారం హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ గుడికి ఆషాఢ బొనాలు సందర్భంగా ప్రజా భవన్ నుండి సంప్రదాయంగా బోనాలు తయారు చేసి ఎల్లమ్మ అమ్మ వారికి బొనాలు, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్