రేపు చింతకాని మండలంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

56చూసినవారు
రేపు చింతకాని మండలంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఉదయం 10 నుండి ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్